Samayam Telugu22 Aug, 09:14 pm
స్కూల్ బస్సుపై కూలిన చెట్టు.. ఒకరు మృతి.. 12 మంది విద్యార్థులకు తీవ్రగాయాలుముంబయిలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. గత రెండు రోజులుగా ముంబయిలో కురిసిన వర్షాలకు చెంబూరులో ఓ పాఠశాల బస్సుపై చెట్టుకూలి ఒక విద్యార్థి మృతిచెందాడు. మరో 12 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమ