
AP7AM08 Sept, 06:24 am
సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో కీలక మలుపు.. కోర్టులో లొంగిపోతానన్న బిష్ణోయ్బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వాంటెడ్ నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్, తాను లొంగిపోవడానికి స