
TeluguOne11 Jun, 08:58 am
ఏడాదిలో 280 పెరిగిన షేరు.. ఇప్పుడెందుకు కుప్పకూలిందిభారతీయ స్టాక్ మార్కెట్‌లో డిఫెన్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రెసిషన్ ఇంజనీరింగ్ సంస్థ ఎంటీఏఆర్ టెక్నాలజీస్ (MTAR Technologies) షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి