
TV9 Telugu16 Jun, 10:26 am
సరిగ్గా 7 ఏళ్ల క్రితం.. వికెట్ల వెనుక ధోని.. హాఫ్ సెంచరీకి చేరువలో బాబర్.. అప్పుడు జరిగింది అద్భుతంప్రపంచవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక మూల క్రికెట్ మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి. పాత రికార్డులు చెరిగిపోతూ.. కొత్త రికార్డులు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆటగాళ్లు రిటైర్ అయిపోతారు.. కొత్త ప్లేయర్లు వచ్చేస్తుంటారు