
TV9 Telugu11 Jul, 08:54 am
పిల్లలు పుట్టాక మహిళలు క్రికెట్ ఆడొచ్చా? కీలక మార్గదర్శకాలు జారీ చేసినమహిళా క్రికెటర్ల సంక్షేమం కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ప్రసవం అనంతరం మహిళా క్రికెటర్లు మళ్లీ ఆటలోకి సురక్షితంగా, సమర్థవంతంగా తిరిగి రావడానికి ప్రత్యేక మార