
Asianet News Telugu20 Jun, 10:19 am
ఈ తల్లి చేసిన పనికి పశువులు కూడా కాండ్రించి ఉమ్మేస్తాయి.. ప్రియుడి కోసం ఇంత దారుణమాసిద్దిపేట జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో చోటుచేసుకున్న విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తల్లితనాన్ని మరిచి, రెండేళ్ల వయసున్న కుమారుడి ప్రాణాలను బలిగొన్న ఓ మహిళ కథనం ప్రతి ఒక్కరినీ కలచివేస్తో