Samayam Telugu15 Jun, 12:03 pm
ఫైఫర్ తో పాకిస్థాన్ ను ముప్పతిప్పలు పెట్టిన దీప్తి శర్మ.. నంబర్ 1 బౌలర్ గా హిస్టరీమహిళల టీ20 ప్రపంచకప్ 2026లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. బోణీ కొట్టింది. ఏకంగా 64 పరుగుల తేడాతో విక్టరీ సాధించి.. టోర్నీని ఘనంగా ఆరంభించింది. అయితే ఈ మ్యాచులో టీమిండియా ఆల్ రౌం