
Asianet News Telugu05 Aug, 02:54 pm
జ్యేష్ఠ నక్షత్రంలోకి చంద్రుడు.. ఈ 4 రాశుల వారికి ధన, ఆస్తి, ఉద్యోగ సుఖాలుకర్కాటక రాశిలోనే చంద్రుని సంచారం జరగబోతోంది. కాబట్టి ఆ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి అంతా సాఫీగా జరుగుతుంది. వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. వ్యాపారం