
SkyC Media15 Jun, 04:46 am
వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. తప్పులు చేస్తే ఊరుకునేది లేదుతెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్, పోలీసు, ఇరిగేషన్, విద్యుత్ శాఖల పనితీరుపై సీఎం తీవ్ర అసంత