
Oneindia Telugu08 Jul, 06:44 am
మైనర్లు వాహనం నడిపితే తల్లిదండ్రులు జైలుకే.. తీవ్ర హెచ్చరికతల్లిదండ్రులకు , వాహనదారులకు హెచ్చరిక. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు డ్రైవ్ చేయడం బాధ్యతరాహిత్యానికి