
Vaartha15 Jun, 08:45 am
అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీPM Modi on US-Iran Peace Agreement: పశ్చిమాసియా (Middle East) ప్రాంతంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ.. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రక శాంతి ఒప్పందాన