
Asianet News Telugu19 Aug, 02:14 pm
బుధుడి గమనంలో మార్పు.. రాబోయే 39 రోజుల్లో ఈ 4 రాశుల వారికి శుభవార్త అందే అవకాశంగురు గ్రహం అధిపతిగా ఉన్న పునర్వసు నక్షత్రంలోకి బుధుడు సంచరిస్తున్నాడు. దీనివల్ల మేషరాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వారి జీవితంలో శాంతి, సంతోషం నెలకొని ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా వీరి