
Asianet News Telugu02 Sept, 02:04 am
హిట్లు కంటే డిజాస్టర్లు, ట్రోల్సే ఎక్కువ..ఇంతకాలం ఇండస్ట్రీలో ఎలా నిలబడ్డారు? వర్క్ విషయంలో మాత్రం తాట తీస్తారంటదాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు మెహర్ రమేశ్. ఇన్నేళ్లుగా ఒక్కటంటే ఒక్క హిట్ లేకపోయినా కూడా నెట్టుకుంటూ వస్తున్నారు. అసలు వరుస విమర్శలు, ఫ్లాప్‌లు ఎదురైనా ఆయనకు అవక