
Andhra Jyothy15 Jun, 02:03 pm
ఇన్ స్టాగ్రామ్ ఫొటోషూట్ విషాదం.. చెరువులో మునిగి ముగ్గురి మృతిమేడ్చల్ జిల్లా కీసర పోలీసుస్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ కోసం ఫొటోషూట్‌కు వచ్చిన ముగ్గురు యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ జిల్లా, జూన్ 15 (ఆంధ్రజ్యోతి)