
TV9 Telugu25 Sept, 01:24 pm
చావోరేవో తేల్చుకోనున్న భారత్.. ఓడితే సిరీస్ చేజారినట్లే.. కీలక మార్పులతో సిద్ధంIndia vs England 3rd T20I: ఐర్లాండ్ సిరీస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలోనూ టీం ఇండియాకు గడ్డు కాలం నడుస్తోంది. మొదటి మ్యాచ్ వర్షం పాలవగా, రెండో టీ20లో ఘోర పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో సిరీస్ ఆశలు సజీ