
TeluguOne12 Jun, 07:20 am
వివాహం గురించి చాలామందికి తెలియని నిజాలుసినిమాలు, సోషల్ మీడియా , సొసైటీ తరచుగా వివాహాన్ని ఒక అందమైన చిత్రంగా చూపిస్తాయి. కానీ వాస్తవం అంతకంటే చాలా సంక్లిష్టమైనది. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అది రెండు కుటుంబాలు