
Andhra Jyothy18 Aug, 05:24 pm
ఒడ్డుకు కొట్టుకొచ్చిన 26 అడుగుల తిమింగలం పిల్ల.. చివరికిముంబై బాంద్రా సముద్ర తీరంలో ఆదివారం ఒడ్డుకు కొట్టుకొచ్చిన 26 అడుగుల హంప్‌బ్యాక్ తిమింగలం పిల్ల మృతిచెందింది. సంబంధిత అధికారులు దానిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ చివరికి ప్రాణాలు కోల్పోయింది. ముంబ