
TV9 Telugu19 Jun, 06:57 am
ఫిన్ లాండ్ లో హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలుతెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఫిన్లాండ్లో అదృశ్యమైన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ వనస్థలిపురం వైదేహి నగర్‌కు చెందిన మణిదీప్ రెడ్డి ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్లోని లాహ్టి నగరంలో ఉన్న