
Telugu Times14 Aug, 05:34 pm
ఆ పార్టీలు ఎన్నికల సంఘంపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నాయిఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అంటే మజ్లిస్ (Majlis), కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎందుకు భయపడుతున్నాయి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించి