
SkyC Media13 Jun, 01:40 am
అంతా అబద్ధాలమయమంటూ సెటైర్ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తిరుపతిలో నిర్వహించిన కూటమి విజయోత్సవ సభ వేదికగా పాలక పక్షం చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల