
TeluguOne19 Jun, 08:29 am
పాఠశాల వేడుకల్లో పాక్ గీతం.. ప్రిన్సిపాల్, టీచర్ల రిమాండ్పాఠశాల వార్షికోత్సవంలో పాక్ దేశభక్తి గీతం.. మహారాష్ట్రలో ఓ ప్రైవేట్ పాఠశాల వేడుకల్లో పాకిస్థానీ గీతాన్ని ఆలపించడంతో పాటు విద్యార్థులతో నృత్యాలు చేయించారనే వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది