
Asianet News Telugu02 Sept, 02:04 pm
హోటల్ లో ఉండే కెటిల్ లో మ్యాగీ చేసే అలవాటు ఉందా? ఇది తెలిస్తే..మళ్లీ ఆ పనిచేయరుటూర్స్ వెళ్లినప్పుడు హోటల్స్ లో స్టే చేస్తూ ఉంటాం.. ఇది చాలా కామన్. ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్లినప్పుడు అలా హోటల్స్ లో ఉండక తప్పదు. కానీ, హోటల్స్ లో స్టే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హె