Samayam Telugu19 Jun, 12:45 am
సమంత వన్ ఉమెన్ షో... 'మా ఇంటి బంగారం' ఎలా ఉందంటేసమంత లీడ్ రోల్‌లో నటించి, స్వయంగా నిర్మించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' శుక్రవారం (జూన్ 19) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 'ఓ బేబీ' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సమంత, దర్శకురాలు నందిని రెడ్డి