
Chitrajyothy15 Jun, 12:30 pm
రాజ్ హిందీ సినిమా.. సమంత హీరోయిన్.. ఖాయమేనారాజ్ నిడిమోరు పరిచయం అక్కర్లేని దర్శకుడు. రాజ్ అండ్ డీకే కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలు, సిరీస్‌లు తెరకెక్కించారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి సూపర్ హిట్స్ ఈ దర్శక ద్వయం నుంచి వచ్చినవే!