
TV9 Telugu15 Sept, 12:04 am
కేవైసీ పూర్తి చేయకపోవడంతో గ్యాస్ కనెక్షన్ రద్దయిందా..? ఈ ఒక్క పనితో మీ ప్రాబ్లం క్లియర్కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు కేవైసీ చేసుకునేందుకు జూన్ 30వ తేదీ వరకు గడువు విధించింది. అయితే గడువు ముగియడంతో సబ్సిడీ నిలిచిపోనుంది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద కేంద్రం పేదలక