
TeluguOne06 Jul, 02:34 am
చంద్రబాబుకు ప్రధాని పదవి వదంతులపై లోకేష్ ఏమన్నారంటేఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చుట్టూ ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నాది. తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల