
10TV Telugu23 Aug, 04:54 am
పిల్లలు కావాలని అడిగినందుకు భర్తకు విడాకులు ఇచ్చిన నటి.. పిల్లలపై ఆసక్తి లేదంటూ వ్యాఖ్యలుAkanksha Chamola : బాలీవుడ్ లో చాలా మంది నటీనటులు ప్రేమించుకొని విడిపోవడాలు, పెళ్లి చేసుకొని విడిపోవడాలు కూడా సాధారణంగానే చూస్తారు. ఎవరికి వారు ఏదో ఒక కారణంతో తమ లైఫ్ పార్ట్నర్స్ తో విడిపోతున్నారు. తా