
Eenadu12 Jul, 02:04 am
అత్యవసరమైతే తప్ప ఇరాన్ కు ప్రయాణం వద్దుఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు ప్రకటనతో పశ్చిమాసియాలో ఇప్పుడిప్పుడే ఉద్రిక్తతలు చల్లారుతున్నాయి. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత ఎంబసీ తమ అడ్వైజరీ (India Advisory)ని సవరించింది