
Eenadu23 Nov, 04:04 am
మొజ్తబా ఆరోగ్యంపై వార్తలు.. సుప్రీం లీడర్ వీడియో విడుదల చేసిన ఇరాన్ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా (Mojtaba Khamenei) ఖమేనీ పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్ మీడియాలో వస్తున్న వార్తలను ఇరాన్ తిప్పి కొట్టింది. సుప్రీం లీడర్ వీడియోను ప్రభుత్వ మీడియ