
Asianet News Telugu04 Oct, 12:54 pm
లేటెస్ట్ డిజైన్ గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్.. చూసేయండిగోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ఫ్యాషన్ లోనే ఉంటాయి. గోల్డ్ పూసలు, సన్నటి చైన్లతో ఉన్న ఈ డిజైన్ కమ్మలు డైలీవేర్ కి చాలా బాగుంటాయి. నేటితరం అమ్మాయిలు ఈ డిజైన్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. చీరలు, సూట్లు