
Telugu Times09 Aug, 08:34 am
రేపే రాపో23 పూజా కార్య క్ర మంఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram pothineni) తన కెరీర్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. హీరోగా ఎన్నో విజయాలు అందుకున్న రామ్, ఇప్పుడు డైరెక్టర్ గానూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుత