
Andhra Jyothy30 Jul, 02:04 pm
హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో 9.30 నుంచి కరెంట్ కట్హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ, బాలాజీనగర్ సెక్షన్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కోసం శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈలు బొనిగాల విజయప్రకాష్, భీమలింగప్ప వేర