
man kills daughter-in-law | కుమారుడి మరణానికి కోడలు కారణమని అనుమానం.. ఆమెను నరికి చంపిన మామ
man kills daughter-in-law | తన కుమారుడి మరణానికి కోడలు కారణమని మామ అనుమానించాడు. చేతబడి చేసి తన కొడుకును ఆమె చంపించినట్లు భావించి గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో కోడలిని గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత బావిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.










