
TV9 Telugu09 Sept, 09:04 am
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనాదేశంలో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. జూన్‌లో వర్షపాతం 40 శాతం లోటు నమోదు కాగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జూలై నెల అంచనాలతో రైతులను మరింత ఆందోళనకు గురిచేసింది. జూలైలోనూ సాధారణం కంటే తక్కువ వ