
Asianet News Telugu25 Jul, 06:44 am
కంప్యూటర్, ల్యాప్ టాప్ కీబోర్డులో అక్షరాలు ఆర్డర్ లో ఎందుకుండవు? క్రమంలో ఎందుకుంటాయిఈ టెక్ జమానాలో కంప్యూటర్ అంటే తెలియనివారు ఉండరు. పట్టణాలు, నగరాల్లోని ప్రజలకే కాదు మారుమూల పల్లెల్లోని వారికీ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు సుపరిచితమే. ఇక సాప్ట్ వేర్ ఇంజనీర్ల నుండి అకౌంటెంట్ల వరకు ఇప్ప