
Oneindia Telugu24 Aug, 01:04 pm
జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.. చర్చించే అంశాలు ఇవేతెలంగాణ కేబినెట్ సమావేశం డేట్ ఫిక్స్ అయింది. జూలై 2 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం 6 వ అంతస్తులో ఈ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ