
Andhra Jyothy25 Aug, 11:54 pm
కాకినాడలో భారీ స్కాం.. అధిక లాభాల పేరుతో టోకరాకాకినాడలో జెనిసెస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ వ్యవహారం కలకలం రేపుతోంది. అధిక లాభాల పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది నుంచి భారీ మొత్తంలో ఈ సంస్థ పెట్టుబడులు సేకరించింది. గత