
Andhra Jyothy02 Nov, 02:04 am
ఏపీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నంకు సీఎం చంద్రబాబు ప్రశంసలుఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-4లో భారత మహిళల జట్టు రజత పతకం సాధించింది. ఈ క్రమంలో విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అమరావతి, జులై 12 (ఆంధ్రజ్యోతి): ఆర్చరీ వరల్డ్ క