
Namasthe Telangana14 Sept, 09:54 am
ద మ్మ పేట లో స బ్ కోర్టు ఏర్పాటుకు విన తిదమ్మపేట, జూలై 4 : దమ్మపేటలో నూతనంగా సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె శ్రీనివాస్ రావుకు దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్ విన్నవించారు