
TV9 Telugu19 Jun, 09:54 am
శుభ గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి అదృష్టమే అదృష్టం..! ఇందులో మీ రాశి ఉందాఈ నెల(జూన్) 23 నుంచి జూలై 4 వరకు కర్కాటక రాశిలో మూడు సహజ శుభ గ్రహాల సంచారం జరుగుతోంది. ఇందులో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండి బుధ, శుక్రులతో యుతి చెందడం జరిగింది. ఈ మూడు శుభ గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేయడం