
TV9 Telugu23 Aug, 03:14 pm
జూలై నెలలో జన్మించిన వారి వ్యక్తిత్వం.. గుణ గణాలు ఇవేసంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ, పుట్టిన నెల ఆ వ్యక్తిపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది అంటారు. అయితే కొంత మంది తమ రాశి ప్రకారం తమ జాతకం తెలుసుకుంటే, మరి కొంత మంది మాత్రం న్యూమరాలజీ ప్రకారం