
AP7AM16 Jun, 03:36 am
ఇకపై డిగ్రీలు ఉంటే చాలదు.. భవిష్యత్తు చదువులపై ఆర్థిక సలహాదారు కీలక వ్యాఖ్యలుఒకప్పుడు మంచి డిగ్రీ, ఆ తర్వాత ఎంబీఏ చేస్తే జీవితంలో సెటిల్ అయిపోయినట్టే అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి.అనంత నాగేశ