
10TV Telugu05 Jun, 02:26 pm
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు ఖరారుLingamaneni Ramesh : జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరు ఖరారు అయింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో లింగమనేని పేరును