
Ganpati Visarjan: గణపతికి వీడ్కోలు పలుకుతున్నారా..? ఈ తప్పులు మాత్రం చేయొద్దు!
Ganpati Visarjan 2026 Telugu: 2026లో గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 14న ప్రారంభమై సెప్టెంబర్ 25న అనంత చతుర్దశితో ముగుస్తాయి. గణపతి విసర్జనకు ముందు ఉత్తర పూజ, నైవేద్యం, హారతి వంటి ఆచారాలతో పాటు నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.












































