Samayam Telugu19 Jun, 03:10 pm
నేరేడు పళ్లు విరగ కాయడం దేనికి సంకేతం.. ఈ ఏడాది తీవ్ర కరువు తప్పదా.. ఏంటా మిస్టరీ" నేరేడు పండ్లు ఎక్కువగా కాస్తే ఆ ఏడాది కరువు వస్తుంది" అని తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఒక పాత నానుడి ఉంది. అంటే నేరేడు పళ్లు అతిగా కాయడం అనావృష్టికి సంకేతం అని పెద్దలు చెబుతుంటారు. అయితే ఈ ఏడాది