
Zee Telugu15 Jul, 02:34 am
యువకుడిని కాపాడేందుకు సాహసం.. తెప్పపై యువకుడిని వాగు దాటించిన గ్రామస్తులుJampanna Vagu Flood Rescue Video: ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో యువకుడి ప్రాణాలను కాపాడేందుకు గ్రామస్తులు సాహసం చేశారు. గ్రామ సమీపంలోని జంపన్నవాగు భారీ వర్షాలతో పొంగిపొర్లుతుండగా.. తీవ్ర అనారోగ్య