Samayam Telugu27 Jul, 12:14 pm
సంతానం లేని పేద, మధ్యతరగతి దంపతులకు శుభవార్త.. విశాఖ కేజీహెచ్ లో ఉచితంగా చికిత్సఅమ్మా, నాన్న అని పిలిపించుకోవాలని ప్రతి జంటా కోరుకుంటుంది. కానీ మారుతున్న జీవన శైలి, తీసుకుంటున్న ఆహారం, పెరుగుతున్న ఒత్తిడి.. కారణాలేమైతేనేం.. సంతానం లేని దంపతులు ఎందరో నేటి సమాజంలో మనకు కనిపిస్తూ ఉం