
10TV Telugu11 Jun, 12:36 pm
ఓటీటీలో ఐశ్వర్య రాజేష్ కొత్త సిరీస్ .. ఇసాక ప ట్నం ఎప్పుడో తెలుసాIsakapatnam : సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ఇసాకపట్నం. గ్యారీబీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఏడు ఎపిసోడ్‌ల యాక్షన్ థ్రిలర్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది