
TV9 Telugu12 Jun, 11:17 am
చనిపోయే తేదీ కూడా మన తలరాతలో ఉంటుందా? వణుకు పుట్టించే రహస్యంమరణించిన వారు పుట్టక తప్పదు పుట్టిన వారు మరణించక తప్పదు అనే నానుడి అందరికీ తెలిసిందే. జనన మరణాలు అనేవి ప్రతి ఒకరి మదిలో ఒక జవాబు లేని ప్రశ్నలాంటివి. చాలా మందిని వీటికి సంబంధించిన అనేక సందేహాలు