
Oneindia Telugu04 Nov, 12:54 pm
ఇరాన్ కొత్త రూల్! యూఎస్ స్ట్రాంగ్ కౌంటర్ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై పట్టు కోసం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన వివాదం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ వ్యూహాత్మక జలసంధిని తాము మూసివేశామని ఇరాన